మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో… నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఎసిబి కోర్టు
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ తరపు లాయర్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్…
