Take a fresh look at your lifestyle.
Browsing Category

ఎడిట్

కొరోనా బాధితులకు దేవుడే దిక్కు ..!

కొరోనా ప్రారంభ దశలో 'ఫ్రంట్ లైన్ వారియర్స్' అని పూలవర్షం కురిపించిన ప్రజలే ఇప్పుడు వైద్యులనూ, వైద్య వృత్తినీ నిందిస్తున్న పరిస్థితులు ఏర్పడటానికి వ్యవస్థలో లోపమే కారణం. ఇన్నేళ్ళ స్వాతంత్ర్యం తర్వాత కూడా మన దేశంలో వైద్య,ఆరోగ్య రంగాల…

రాజస్థాన్‌ ‌పరిణామాలు ఇరువర్గాలకూ గుణపాఠం

రాజస్థాన్‌ ‌లో మధ్యప్రదేశ్‌ ‌మాదిరి  కమలనాధుల గేమ్‌ ‌ప్లాన్‌ ‌ఫలించలేదు.   అందుకు కారణం ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న భిన్న రాజకీయ పరిస్థితులే కారణం. మధ్యప్రదేశ్‌ ‌లో  గ్వాలియర్‌ ‌రాజకుటుంబానికి చెందిన   జ్యోతిరాదిత్య సింధియా   అసెంబ్లీ…

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రధాన పార్టీలు..

రానున్న శాసనసభ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలో అధికారం చేపట్టేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను ఢీ కొనడం అంతసులభమైన పనేమీకాదని తెలిసినప్పటికీ…

పది రాష్ట్రాలు … డెబ్బై రెండు గంటలు

ప్రపంచాన్ని గత అయిదు నెలలకుపైగా వణికిస్తున్న కొరోనా మహమ్మారి నుండి భారతదేశం బయట పడేందుకు డెబ్బై రెండు గంటలపాటు నిర్విరామంగా శ్రమపడాలని ప్రధాని నరేంద్రమోదీ పది రాష్ట్రాలను కోరారు. కాని, పక్షంలో అదుపుచేయలేనంత విస్తృతమవుతుందని కూడా ఆయన…

నాడు క్విట్‌ ఇం‌డియా..నేడు?

రెండు రోజుల కింద జరుపుకున్న డెబ్బై ఎనిమిదివ క్విట్‌ ఇం‌డియా వార్షికోత్పవం సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర, జాతీయ పార్టీలు అదే స్ఫూర్తితో పోరాటాలు చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చాయి. అనాడు ఆంగ్లేయులను భారత్‌ ‌నుండి వెళ్ళగొట్టేందుకు…

తెలంగాణకు ‘నీటి’ ద్రోహం జరుగుతున్నదా ?

నీటి వనరుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా తప్పుచేస్తున్నదా? ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుల మధ్య ఈ విషయంలో రహస్య ఒప్పందమేదైనా ఉందా? అపెక్స్ ‌సమావేశానికి…

వైరస్‌ ‌నియంత్రణలో విఫలం

ప్రభుత్వాలు ఎంత నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నా కొరోనా పాజిటివ్‌ ‌కేసులు రోజురోజుకు పెరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. తెల్లవారేసరికి వేల సంఖ్యల్లో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. బయటికిపోతే ఏ రూపంలో తమకు…

ఎవరిని నిందించాలి..?

ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన ప్రైవేటు(కార్పొరేట్‌) ‌హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మరోసారి హెచ్చరించాల్సిన అవసరం వచ్చిందంటేనే, ఈ హాస్పిటళ్ల పట్ల ప్రభుత్వం ఎలాంటి ఉదాసీన వైఖరిని…

కొరోనా వ్యాక్సిన్ పై ఊరించే ప్రకటనలు ఎన్నాళ్ళు..

యావత్ మానవాళి మనుగడకు సవాల్ గా తయారైన కోవిడ్-19 కు వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు ప్రపంచంలోని అన్ని ఫార్మా కంపెనీలు పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఔషధ పరిశ్రమకు పేరొందిన ముంబాయిలో గెల్మార్క్ అనే కంపెనీ ఫాబిఫ్లూ పేరిట తయారు చేసిన…

రామాలయమే కాదు, రామరాజ్యమూ కావాలి

ఇక కొద్ది గంటల్లో అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమి పూజ చేసి చరిత్రలో ఒక ముఖ్య ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు. ఐతిహాసికంగా అయోధ్య త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుని జన్మస్థలం. రామునితో ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు…
error: Content is protected !!