Take a fresh look at your lifestyle.
Browsing Category

క్లాస్ రూమ్

సెలవులు వద్దు….. స్కూళ్లే ముద్దు

తెలంగాణ రాష్ట్రం అంతటా సంక్రాంతికి సెలవులు ఇచ్చి మళ్లీ పాఠశాలలు తెరవాల్సిన సమయంలో కొరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి అంటూ ప్రభుత్వం మళ్లీ సెలవు లను పొడిగించింది. ఉపాధ్యాయ సంఘాలతో,తల్లిదండ్రుల తో, యాజమాన్యాలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం…

ఆంగ్ల విద్యా బోధనకు సవాళ్లెన్నో

ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు, బహుళ జాతీయ కంపెనీలు దేశంలో తమ శాఖలను విస్తరిస్తున్న తరుణంలో ,ఉన్నత ఉద్యోగాలు పొందటానికి ఎదుర్కోవాల్సిన పోటీని తట్టుకోడానికి ఆంగ్ల భాష పరిజ్ఞానం తప్పనిసరి. ఈ విషయంలో ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యాభ్యాసం…

ఉపాధ్యాయుల పై వివక్ష తగునా ! ?

‘‘దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపొందించబడుతుంది, జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం’’. ఇది ప్రముఖ విద్యావేత్త ప్రో.కొఠారి గారు చెప్పిన మాట. ప్రపంచం అంతా అంగీకరించే మాట. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉపాధ్యాయ వృత్తిని ఇతర ప్రభుత్వ…

డిజిటల్‌ ‌చదువులు ఆచరణ సాధ్యమెలా!?

"‌ప్రభుత్వ పాఠశాలల్లో 75 రోజుల ఆలస్యంగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండగా ప్రయివేట్‌ ‌కార్పొరేట్‌ ‌పాఠశాలల్లో ఫిబ్రవరి లోనే విద్యాసంవత్సరం  ప్రారంభమైంది. నర్సరీ నుండి పదవతరగతి వరకు ఆన్‌ ‌లైన్‌ ‌బోధన సీరియస్‌ ‌గా కొనసాగుతుంది. వేలాది రూపాయల…

సిలబస్‌ ‌తగ్గింపులో ..విద్యా మౌలిక లక్ష్యాలను విస్మరించరాదు

"మనం ప్రస్తుతం చేర్చిస్తున్న అంశం మాధ్యమిక  తరగతుల గురించి.దీనికి సంబంధించి భారత ప్రభుత్వం సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌కమిషన్‌ ‌పేరుతో డా.లక్మణస్వామి మొదలియర్‌ అధ్యక్షతన ఒక కమిషన్‌ (1952 - 53) ఏర్పాటు చేసింది.ఈ కమిషన్‌ ‌ సిఫార్సులో మొదటి మాధ్యమిక…

మారిన కాలానికి అనుగుణంగా.. పాఠ్య ప్రణాళిక రూపకల్పన జరగాలి

"ఏది ఏమైనా 21వ శతాబ్దపు అవసరాల కనుగుణంగా పాఠ్య ప్రణాళిక, బోధనా విధానాలు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒక విషయం మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మారిన కాలానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక…

‘‘బొమ్మతో పాటు పలక కావాలి’’

"జూలై 22 నుండి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు  అందజేయడం జరిగింది. విద్యార్థులకు పెద్దగా సమాచారం ఇవ్వక పోయినను ఎక్కువ సంఖ్యలో హాజరై…

సంతోష చంద్రశాలలు.. తెరచుకునేనా??

"చర్చ ఇప్పుడు విద్యా సంస్థలను తెరవడం పై కొనసాగుతున్నది.తెరిచాకా కరోనా సమూహ వ్యాప్తిని నియంత్రించేలా విద్యాసంస్థల ప్రాంగణాలు సురక్షితంగా ఆరోగ్యకరంగా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశం పై దృష్టి సారిస్తున్నారు.దేశంలో విద్య వివిధ యాజమాన్యాల…

పివి వ్యక్తిత్వాన్ని తెలిపే.. ఆయన జీవితం లోని కొన్ని ఘటనలు..

"పివి భారతదేశానికి ఆర్ధిక సంస్కరణల పితామహుడు.  1991 సంవత్సరంలో అప్పుల భారంతో దేశ ఖజానా దివాళా తీయడానికి సిధ్ధంగా ఉన్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి ప్రపంచం నివ్వెరపోయేంతగా సంక్స్కరణలను ప్రవేశపెట్టి ‘‘పడి లేచిన కెరటం’’ అని…

బడిగంట మోగాల్సిందే..బడిలోనే!..

"విద్యా సంస్థలు మూతబడ్డాయి 118 రోజులవుతోంది. విద్యార్థులు ఇంట్లో ఉండలేక మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా టీవీలకు మొబైల్‌ ‌ఫోన్లకు అతుక్కుపోయి అనారోగ్యం పాలవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల వారు చెరువుల దగ్గరికి చేపల వేటకు,ఈతలకు…