నేటితో ముగియనున్న మునుగోడు ప్రచారం
పరస్పర విమర్శలతో వేడెక్కిన వాతావరణం మునుగోడు, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసాయి. అన్ని పార్టీల నేతలు ఊరూరా వోటర్లను అభ్యర్థించే పనిలో పడ్డాయి. కాంగ్రెస్, బిజెపిలతో పాటు అధికార టిఆర్‌ఎస్ కూడా జోరుగా ప్రచారం చేపట్టింది. పరస్పర…
