జనవరి 18 మూడు దోపిడీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతక్కల ధిక్కారం
"ఈ దేశ పౌరులుగా మహిళలు దేనిలో పాల్గొనాలి- దేనిలో పాల్గొనకూడదు అని ప్రధాన న్యాయమూర్తి ఎలా నిర్ణయిస్తారు? పైకి కనిపించటానికి ఒక మానవతా దృక్పథంతో మహిళలు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపించవచ్చు కానీ, ఆ ఆదేశాల అంతరార్థం…