బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే
బిజెపిలో చేరుమని ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే నా బతుకంతా తెలంగాణ..టిఆర్‌ఎస్ మాత్రమే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా నోరు అదుపులో పెట్టుకోకుంటే కొట్టి చంపుతాం రాజస్థాన్ నుంచి ఫేక్ సర్టిఫికెట్ తెచ్చారు…దీనిపై ఇసికి ఫిర్యాదు చేస్తాం అర్వింద్ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర: నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా బిడ్డా…
