– పండ్ల వ్యాపారులతో మాట్లాడి సమస్యలపై ఆరా
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మూసాపేట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం సాయంత్రం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పండ్ల వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. ప్రజలతో ఆత్మీయంగా మెలగుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





