పార్టీ బలోపేతం, జిల్లాస్థాయి నాయకత్వ మార్పుపై చర్చ

–  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సీఎం భేటీ

దిల్లీ, అక్టోబర్‌ 25: డీసీసీ అధ్యక్షుల నియామకాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఎఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌లు దిల్లీలో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం, సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ పురోగతి, జిల్లాస్థాయి నాయకత్వ మార్పులపై విశ్లేషణాత్మక చర్చలు జరిగాయి. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్‌ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్‌ కూడా పాల్గొన్నారు.

————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page