Category Uncategorized

జాతీయ పానీయం టీ (చాయ్‌) ..

‘‘‌వేడి వేడి టీ తాగుతూ ఉంటే అదొక అనుభూతి. కొంత మంది బెడ్‌ ‌టీ తాగితే,మరి కొంత మంది ముఖం కడగ గానే ఫస్ట్ ‌టీ తాగిన తరువాత నే మిగతా పనులు చేస్తూ ఉంటారు.ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం టీ ఉత్పత్తి ద్వార జరుగుతూ వుందని సర్వేలు చెబుతున్నాయి. పేద,…

ఫామ్‌ ‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం

బీఎల్‌ ‌సంతోష్‌కు సిట్‌ ‌నోటీసులపై స్టే 22 వరకు పొడిగింపు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 13(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌ ‌హౌజ్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రెండు సార్లు బీజేపీ అగ్రనేత బీఎల్‌ ‌సంతోష్‌, ‌జగ్గుస్వామికి సిట్‌ ‌నోటిసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఇక ముచ్చటగా మూడోసారి కూడా హైకోర్టు…

దిల్లీ బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయంలో హోమాలు

సిఎం కెసిఆర్‌ ‌రాజశ్యామల యాగం నేడు లాంచనంగా కార్యాలయాన్ని ప్రారంభించనున్న సిఎం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : ‌దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దిల్లీలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ యాగం కోసం దిల్లీలోని బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయంలో ముందుగానే ప్రత్యేక యాగశాలను నిర్మించి, ఇతర ఏర్పాట్లు…

కొండగట్టు బాధితులను ఆదుకుంటే సిఎం ఫ్లేక్సీలకు పాలాభిషేకం

కనీసం పరామర్శించని కెసిఆర్‌ ‌కొండగట్టుకు రూ.100 కోట్లు ఎలా ఇస్తారు? కొండగట్టు ప్రమాద బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సరామర్శ కొండగట్టు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌కొండగట్టు ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదుకుంటే ఆయన ఫ్లేక్సీలకు తాను పాలభిషేకం చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మహా…

పార్టీలో కష్టపడిన వారికి కాకుండా కోవర్టులకు పదవులా?

పీసీసీ కమిటీల ఎంపికలో అసలు ప్రాతిపదిక ఏమిటి? ఏఐసిసిపై మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ ‌దామోదర రాజనర్సింహ అసంతృప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌రాష్ట్రంలో పిసిసికి జరిగిన పదవుల ఎంపికపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశాన్ని కొందరు ముఖ్య నేతలు అడ్డుకొన్నారు.…

బీఆర్‌ఎస్‌తో కొత్త చరిత్ర సృష్టిస్తాం

చాలా రాష్ట్రాల నుంచి త్వరలో పార్టీలోకి చేరికలు బతుకమ్మను, మహిళలను బండి సంజయ్‌ అవహేళన చేస్తున్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‘‌భారత్‌ ‌రాష్ట్ర సమితి’ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్‌ ‌డ్యామేజ్‌ అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో భారత్‌ ‌రాష్ట్ర సమితితో కొత్త చరిత్ర సృష్టిస్తామన్న…

పిల్లల్లో జన్యులోపాలపై ముందస్తు పరీక్షలు

ఇతర రాష్రాల్లో ఉత్తమ విధానాలపై అధ్యయనం వొచ్చే వారం కేన్సర్‌ ‌చికిత్సకు అదనంగా అందుబాటులోకి 300 పడకలు నిమ్స్, ఎంఎన్‌జే హాస్పిటళ్ల పనితీరుపై జూమ్‌ ‌ద్వారా వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు నెలవారీ సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 :  ‌పిల్లల్లో జన్యులోపాలు నివారించేలా ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్‌…

ఉద్దేశ్యపూర్వకంగానే విద్యా రంగం నిర్వీర్యం

వినాశకరంగా నూతన విధ్యా విధానాలు అన్ని రంగాల్లోనూ దుర్భర పరిస్థితి దేశ ప్రయోజనాలకు భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి ఎస్‌ఎఫ్‌ఐ 17‌వ జాతీయ మహా సభల సందర్భంగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ ‌సర్కార్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌దేశ ప్రయోజనాలకు భిన్నంగా అర్‌ఎస్‌ఎస్‌ ‌చేతుల్లోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని త్రిపుర…

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

450 కోట్ల రూపాయల పెట్టుబడికి సిద్ధమయిన ఢైపుక్‌ ‌సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌కొరోనా తర్వాత తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం సంతోషంగా వుందన్నారు మంత్రి కేటీఆర్‌. ‌ఢైపుక్‌ ‌తెలంగాణలో 450 కోట్ల రూపాయలతో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వొచ్చిందన్నారు. కొరోనా…