హస్తినలో బీఆర్‌ఎస్ కార్యాలయం
ప్రారంభించిన సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపిన జాతీయ, రాష్ట్ర నేతలు హాజరైన అఖిలేష్ యాదవ్, కుమారస్వామి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్ న్యూ దిల్లీ, డిసెంబర్ 14 : దేశ రాజకీయాల్లో ఒక నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం దిల్లీలో…
