రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ సోమేష్ కుమార్ సవి•క్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 : దక్షిణాది పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో ఐదురోజుల పాటు విడిది చేయనున్నారు. ఈ మేరకు తఅధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని రామప్ప, భద్రాచలంతో పాటు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పలు…
