విద్యార్థులు కష్టపడి చదవాలి
ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలకు ప్రారంభోత్సవాలు, హాస్టళ్లకు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రుల హితబోధ వనపర్తి, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా…

