ఎంఐఎం కార్పొరేటర్ కార్యాలయంలో హత్య
యువకుడిని హత్యచేసి పరారైన దుండగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లలిత్‌బాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని…
