Category Uncategorized

పీసీవీ 14 టీకాకు డ్రగ్స్ ‌కంట్రోలర్‌ అనుమతి

బిఇ సంస్థ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌హైదరాబాద్‌ ‌నగరంలోని బయోలాజికల్‌ ఈ ‌ఫార్మా సంస్థ  ఓ కీలక ప్రకటన చేసింది. ఆ సంస్థ తయారు చేసిన పీసీవీ14 టీకాకు డ్రగ్స్ ‌కంట్రోలర్‌ అనుమతి దక్కింది. 14-వాలెంట్‌ ‌పీడియాట్రిక్‌ ‌న్యూమోకోకల్‌ ‌కాంజుగేట్‌ ‌టీకాను ఇక నుంచి బీఈ సంస్థ ఇండియాలో ఉత్పత్తి చేయవచ్చు.…

పాడి అభివృద్దికి తెలంగాణకు రూ.540.10 కోట్లు

రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్‌ ‌ప్రశ్నకు మంత్రి సమాధానం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 16 : ‌తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించిన సమాచారమివ్వాలని రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్‌ ‌ప్రశ్నించారు. దీంతో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పూర్తి వివరాలను అందించారు. వాటి ప్రకారం.. పాడి పరిశ్రమకు సంబంధించిన నాలుగు రకాల…

రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌సవి•క్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌దక్షిణాది పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో ఐదురోజుల పాటు విడిది చేయనున్నారు. ఈ మేరకు తఅధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని రామప్ప, భద్రాచలంతో పాటు హైదరాబాద్‌ ‌లో ఏర్పాటు చేసిన పలు…

పటాన్‌చెరు ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం

నార్మల్‌ ‌డెలివరీ కోసం 12 గంటల పాటు నిరీక్షణ డ్యూటీ డాక్టర్‌ ‌నిర్లక్యంతో పసికందు బలి ఆలస్యంగా వెలుగులోకి వొచ్చిన వైనం పటాన్‌చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16 : ‌ప్రభుత్వ హాస్పిటల్‌లో నార్మల్‌ ‌డెలివరీలకే ప్రధాన్యతనివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం సూచనలను వైద్యులు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారనే చెప్పవచ్చు. పురిటి నొప్పుల బాధ భరించలేక ఆపరేషన్‌ ‌చేసి…

వొచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌దే విజయం

రాజస్థాన్‌ ‌యాత్రలో రాహుల్‌ ‌వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 16 : ‌వొచ్చే  సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. ’రాసి పెట్టుకోండి.. వొచ్చే  సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాంగ్రెస్‌ ‌పార్టీ గద్దె  దించుతుంది’…

2013 డిసెంబర్‌ 17… ‌తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన దినం

‘‘‌తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించి చారిత్రిక సంఘటనలలో 2013 డిసెంబర్‌ 17‌కూడా ఒక మరుపు రాని దినం.  రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  ఆంధ్ర ప్రదేశ్‌ ‌పునర్‌ ‌వ్యవస్తీకరణ బిల్లు – 2013  ముసాయిదాను రాష్ట్ర ఉభయ సభలు… శాసనసభ,  శాసనమండలి లోనూ  2013 డిసెంబర్‌ 17‌న…

అవినీతి వృక్షానికి ఎన్నో శాఖలు

అడ్డ దారిలో డబ్బును సంపాదించడం,బినామీల పేరుతో కోట్ల కొలది సంపదను దాచడం,అందరికీ చెందవలసిన సంపద కేవలం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం వంటి చర్యల ద్వారా పేదలు మరింత  పేదలుగా,  కుబేరులు సంపదలో మరింత శక్తి వంతులుగా తయారు కావడం ప్రపంచంలో జరుగుతున్న దుర్మార్గమైన అవినీతి తతంగం గా పేర్కొనవచ్చు.  తమ తెలివితేటలతో ధనవంతులుగా…

స్వేచ్చా పతాక

ఆమె నిర్విరామంగా కలలు కంటూనే ఉంది పగటి కల కాదు సుమీ! కట్టుబాట్ల సంకెళ్లు తెంచి స్వేచ్ఛగా విహరించే కల అంతర దొంతరల పూడ్చి సమైక్యతా దార్లు వేసే కల ఆధిపత్య గోడల కూల్చి ఆత్మగౌరవాన్ని చాటే కల ఉక్కు పాదాల ఖండించి హక్కులను సాధించే కల పితృస్వామ్య వ్యవస్థకు అంతిమ గీతాన్ని పలికి స్ట్రీత్వం…

పెన్షన్‌ ‌దయాదాక్షిణ్యం కాదు… అది ఉద్యోగి హక్కు!!

డిసెంబర్‌ 17…41‌వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం – ప్రజాతంత్ర డెస్క్ డిసెంబర్‌ 17‌ను జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకోవడం అనవాయితీ. దేశవ్యాప్తంగా జిల్లా, మండల పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో అందుబాటులో గల సభ్యులంతా ఒక్కచోట చేరి, సీనియర్లకు సన్మానాలు, సత్తమ సేవకులకు అభినందనలు, పాత కొత్త విశ్రాంతుల కలయికలతో వేడుకగా సామూహిక భోజనాది కార్యక్రమాలను ఏటా…