Category Uncategorized

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

సభకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్‌ ‌సభ బయట చేసిన వ్యాఖ్యలపై స్పందించనన్న ఖర్గే జయపుర, డిసెంబర్‌ 20 : ‌రాహుల్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. ఖర్గే వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఒక రాజకీయ పార్టీకి జాతీయ…

దిల్లీలో రైల్వే ఉద్యోగాల పేరుతో టోకరా

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ‌రైల్వే ఉద్యోగం అంటే ఎవరికి మాత్రం ఆశ, ఇష్టం ఉండదు..అలానే అనుకున్నారనేమో.. ! ఈజీగా ఉద్యోగం వొస్తుందని ఆశపడ్డారు. చివరికు మోసపోయి రోడ్డున పడ్డారు. రైల్వేలో ఉద్యోగానికి ముందు శిక్షణ తీసుకోవాలి. ఆ తర్వాత జాబ్‌ ‌గ్యారెంటీ అంటూ ఓ ముఠా నిరుద్యోగులకు గాలం విసిరింది. ఇంతకీ ఆ…

ఉత్తరాదిలో పెరుగుతున్నచలి తీవ్రత

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ఉత్తరాదిలో మళ్లీ చలి క్రమంగా పెరుగుతోంది. పొగ మంచుతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ ‌లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. చలి గాలులు, మంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 9 గంటలు అవుతున్నా చలి ఏ మాత్రం తగ్గడం…

స్మతి ఇరానీపై కాంగ్రెస్‌ ‌నేత రాయ్‌ ‌విమర్శలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ‌కాంగ్రెస్‌ ‌కీలక నేత రాహుల్‌గాంధీ ఈసారి అమేథీ నుంచి పోటీ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నాయకుడు అజయ్‌ ‌రాయ్‌ ‌కొట్టిపారేశారు. అమేథీ స్థానం ఎప్పుడైనా గాంధీ కుటుంబాలదేనని ఆయన చెప్పారు. ’స్మ•తి ఇరానీ లాంటి వాళ్లు వస్తారు. వెళ్లిపోతారు’ అని వ్యాఖ్యానించారు. అజయ్‌ ‌రాయ్‌…

రాహుల్‌కన్నా నాకే ఎక్కువ ఫాలోయింగ్‌

భోపాల్‌, ‌డిసెంబర్‌ 20 : ‌వరుస పరాజయాలు, అంతర్గత విభేదాలు, నేతల నిష్కమ్రణలతో సంక్షోభం ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ‌పార్టీకి తాజాగా కీలక నేత వ్యాఖ్యలు ఇబ్బందికలిగించేలా ఉన్నాయి. రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మెరుగైన స్పందన వస్తోందని కాంగ్రెస్‌ ‌నేత, ట్రబుల్‌షూటర్‌ ‌కమల్‌నాథ్‌ ‌కుమారుడు నకుల్‌ ‌నాథ్‌…

గూగుల్‌లో వందకు పైగా భాషల సెర్చింగ్‌

న్యూయార్క్, ‌డిసెంబర్‌ 20 : ఇం‌టర్నెట్‌లో వాయిస్‌ ‌ద్వారా వందకి పైగా భాషల ’సెర్చింగ్‌’ ‌కోసం కసరత్తు చేస్తున్నట్లు గూగుల్‌ ‌సీఈవో సుందర్‌ ‌పిచ్చాయ్‌ ‌తెలిపారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే వెయ్యి భాషలను ఆన్‌లైన్‌ ‌సెర్చింగ్‌లోకి తేవాలన్నదే తమ సంకల్పం అని అన్నారు. ఆ ప్రాజెక్టులో వందకిపైగా భారతీయ భాషలు చేర్చామన్నారు. ఆన్‌లైన్‌లో వందల భాషల…

తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ‌తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. ఒకవైపు సీనియర్ల వివాదం..మరోవైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతల రాజీనామాల పర్వం..వెరసి పెను సంక్షోభానికి దారి తీసింది. తమకు పదవులు ఇవ్వడంతో సీనియర్‌ ‌నేతలంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని.. కాబట్టి తమ పదవులను వారికి కట్టబెట్టాలని రాజీనామా…

తాజ్‌మహల్‌కు పన్ను నోటీసులు

జారీ చేసిన యూపి ప్రభుత్వం లక్నో, డిసెంబర్‌ 20 : ‌చారిత్రక తాజ్‌మహల్‌కు తొలిసారిగా నీటి బిల్లు, ఆస్తి పన్ను చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం రూ. కోటి చెల్లించాలని ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు ఆర్కియోలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా తెలిపింది. తాజ్‌మహల్‌కు రెండు నోటీసులు, ఆగ్రా ఫోర్ట్‌కు ఒక నోటీసు…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ముంబై, డిసెంబర్‌ 20 : ‌పెరిగినప్పుడు వేలల్లో..తగ్గినప్పుడు వందల్లో అన్నది బంగారానికి బాగా సరిపోతుంది. గత మూడేళ్లుగా ఇలా ఎంతగా పెరిగిందంటే 50వేలకు తులం చేరేంతగా పెరిగింది. తాజాగా బంగారం ధర కాస్త దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌ ‌ధరల ప్రభావమో మరోకటో కానీ పసిడి ధర స్వల్పంగా మాత్రమే తగ్గుతోంది. సోమవారం స్థిరంగా ఉన్న…