జోడోయాత్రలో కొరోనా నిబంధనలు పాటించాలి
న్యూ దిల్లీ, డిసెంబర్ 21 : చైనా తదితర దేశాల్లో మరోసారి కొరోనా విజృంభిస్తుంండగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి పడగవిప్పే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కారణంగా తమ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు…
