నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు అధికారులను ఆదేశించిన సిఎం జగన్ అమరావతి, డిసెంబర్ 19 : ఎపిని నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగం ఉండకూడదన్నారు.ఎస్‌ఈబీ, ఆబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సక్ష నిర్వహించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఆబ్కారీ శాఖ కలిసి…

