ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రద్దీ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి కొరోనా వ్యాప్తిపై కేంద్రం అప్రమత్తం ఉన్నత స్థాయి అధికారులతో కేంద్ర మంత్రి మాండవీయ సవి•క్ష వారానికోమారు ఇక సవి•క్ష జరపనున్నట్లు వెల్లడి న్యూ దిల్లీ, డిసెంబర్ 21 : రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. చైనా సహా అనేక దేశాల్లో మళ్లీ…
