సీఎం కేసీఅర్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్‌ల భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ మంగళవారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రికి సీఎం కేసీఆర్ పూల బొకే ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి, లోపలకి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా..దేశంలో…
