వెన్నుపూసలేని రాష్ట్ర బిజెపి నేతలు
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పోయినా మాట్లాడరా..? మండిపడ్డ మంత్రి కెటిఆర్ కల్లాల నిర్మాణంపై కేంద్రం దుష్ప్రచారం కేంద్రం తీరుకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళన : పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్,డిసెంబర్22(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై .. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.…
