ఆధ్యాత్మికత – ప్రేమానంద
లింగోద్భవం, శూన్యం నుంచి విభూతి, కుంకుమ సృష్టించడం వంటి వీధి గారడీవాళ్లు ప్రదర్శించే కనికట్టు విద్యలను ప్రదర్శించి చూపి వాటిని ఆధ్యాత్మిక శక్తులుగా చలామణీ చేయడం దగాతో, మోసంతో సమానమని అందువల్ల అతను నేరస్తుడని న్యాయమూర్తి అన్నారు. అతనికి సహచరులుగా ఉండిన ముగ్గురికి కూడా యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. ప్రేమానంద కేసులో జిల్లా సెషన్స్…
