కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు..!
భారతదేశం 70శాతం వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తుంది అన్నం పెడుతున్న రైతుకు ఏమైనా చేద్దామని ఏ ఒక ముఖ్యమంత్రి కనీసం దృష్టి పెట్టలేదు.ఆరుగాలం కష్టపడి కడుపునింపుతున్న అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకోవాలని కేసీఆర్ కలలు కన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఏటా రెండు విడతల చొప్పున రెండు సీజన్ల…
