లాలూను వదలని సిబిఐ
పాట్నా, డిసెంబర్ 26 :ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్ చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డాడని లాలూ యాదవ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సీబీఐ 2018లో విచారణ ప్రారంభించింది. అయితే, అవినీతి…
