తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయశుద్ది 11 గంటల తరవాత దర్శనానికి భక్తులకు అనుమతి తిరుమల, డిసెంబర్ 27 : శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. వచ్చే నెల 2వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్తోక్త్రగా నిర్వహించింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ…
