Category Uncategorized

రామప్పలో రాష్ట్రపతి…

మొదటిసారి సందర్శించిన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రసాద్‌ ‌పథకం, కామేశ్వరాలయ పునరుద్ధరణ శిలాఫలకాల ప్రారంభం వెంకటాపూర్‌(‌ములుగు), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. కాకతీయుల పాలనలో క్రీస్తుశకం 1213లో నిర్మించబడిన రామప్ప దేవాలయాన్ని దేశ ప్రథమ…

రేపు యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌రేపు 30వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వొస్తున్నారు. ఆమె యాదగిరిగుట్ట వొస్తున్న నేపథ్యంలో..భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీస్‌ అధికారులు పర్యవేక్షించారు. ఇకపోతే 30 రాష్ట్రపతి రాక కారణంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి మధ్యాహ్నం నివేదన వరకు స్వామివారి దర్శనాలు…

ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో దోషులెవరో ?

ఎవరికి వారమే బాధితులమన్నట్లు బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీల తీరు కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేల చేరిక నుంచే విచారణ సాగాలి ఈ విషయంలో త్వరలో సిబిఐకి ఫిర్యాదు వి•డియాతో చిట్‌చాట్‌లో పిసిసి చీఫ్‌ ‌రేంవత్‌ ‌రెడ్డి గాంధీభవన్‌లో ఘనంగా కాంగ్రెస్‌ అవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసు విచారణ సరైన…

కాంగ్రెస్‌తోనే దేశానికి స్వాతంత్య్రం

దేశాభివృద్ధికి బాటలు వేసిన పార్టీ మధిర పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీతోనే భారతదేశానికి స్వాతంత్రం వొచ్చిందని కాంగ్రెస్‌ ‌పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 138వ పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మధిరలో కేక్‌ ‌కట్‌ ‌చేసి…

సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది అనుముల మండల కాంగ్రెస్‌ ‌సమావేశంలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ నల్లగొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వొచ్చిందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే బాగుపడిందని…ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని ధీమా…

హైకోర్టులో రోహిత్‌ ‌రెడ్డికి ఎదురుదెబ్బ

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 28(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో ఎమ్మెల్యే పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలన్న రోహిత్‌ ‌రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం..ఆ లోగా ఈడీ కౌంటర్‌ ‌దాఖలు…

పద్మశ్రీ గ్రహీత శ్రీభాష్యం విజయసారథి కన్నుమూత

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌కరీంనగర్‌ ‌జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీభాష్యం విజయసారథి బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై స్వగృహంలో మృతి చెందారు. ఇరుకుల్ల గ్రామ సవి•పంలోని పద్మనాయక శ్మశాన వాటికలో అంతిమ…

పుస్తకాలే మంచి నేస్తాలు

‘‘అందుకే ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా పుస్తకం నిరంతరం విజ్ఞానం, వికాసం, చైతన్యవంతుల్ని చేస్తూ, అజ్ఞానం తొలగిస్తూ వినూత్న ఆలోచనలకు దారులు వేస్తుంది. పుస్తకాలు చేసే మేలు వెలకట్టలేనిది. ఒంటరితనంలో తోడుగా నిలిచి నీ సమస్యలకు పరిష్కారాలు చూపెడుతుంది. పుస్తకాలకు ఉండే శక్తి అంత గొప్పది. బాల్యం చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా వివిధ వృత్తుల్లోనైనా సామాజిక, శాస్త్ర…

ప్రజా సమస్యలు గాలికొదిలేసిన పాలకులు

‘‘ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఎప్పటికప్పుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు చర్చంతా ఇటువైపు మళ్లించి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. అలాగే ఇప్పుడు కొరోనా ఫోర్త్ ‌వేవ్‌ ‌కారణంగా కూడా ప్రజల మనసంతా ప్రాణాలు కాపాడుకోవడమెలా అన్న దానిపై ఉంటోంది.…