కాంగ్రెస్ జెండా ఆవిష్కరించిన మల్లికార్జు ఖర్గే
న్యూ దిల్లీ, డిసెంబర్ 28 : భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీ ఆఫీస్ బేరర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటం, సేవ, త్యాగం, అనే నినాదంతో 137…
