చదువు సమాజ పురోగతికి దోహదం చేయాలి
పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి గిరిజన పూజారుల సమ్మేలనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలను ప్రారంభం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్రపతి 41.38 కోట్లతో పనులకు శంఖుస్థాపన భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : విద్యార్ధులు చదువుపై మనసు లగ్నం చేయాలని, చదువు పూర్తయి,…
