రాష్ట్ర ఇన్‌ఛార్జ్ డిజిపిగా అంజనీకుమార్
31 పదవీ విరమణ చేయనున్న మహేందర్ రెడ్డి ఏసీబీ డీజీగా రవి గుప్తా…సీఐడీ అడిషనల్ డీజీపీగా మహేశ్ భగవత్ రాచకొండ పోలీసు కమిషనర్‌గా డీఎస్ చౌహాన్ హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్ నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…
