బిజెపి..T22…!
‘‘రాజకీయంగా చూస్తే, గడచిపోతున్న సంవత్సరం అంతా మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి పెద్ద విజయాలనే అందించింది. అయితే చివరలో హిమాచల్, దిల్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇది ఓ హెచ్చరికగా ఆయన తీసుకుంటే మంచిది. ఆయా రాష్టాల్ల్రో సాధించిన విజయాలే 2024లో జరిగే ఎన్నికల్లో బిజెపి తిరిగి జాతీయ స్థాయిలో అధికారం చేజిక్కించుకుంటుందన్న ధీమాలో బిజెపి…
