పధాని మోదీకి మాతృవియోగం
శుక్రవారం ఉదయం కన్నుమూసిన హీరాబెన్ హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్న మోదీ నిరాడంబరంగా ముగిసిన అంత్యక్రియలు పలువురు ప్రముఖులు, బిజెపి నేతల సంతాపం అహ్మదాబాద్, డిసెంబర్ 30 : ప్రధాని మోదీకి మాతృవియోగం కలిగింది. వందేళ్ల పూర్తి జీవితాన్ని పూర్తి చేసుకున్న హీరాబెన్ కన్నుమూసింది. అస్వస్థతకు గురైన హీరాబెన్ కోలుకుంటున్నట్లు యూఎన్ మెహతా హాస్పిటల్ వర్గాలు గురువారం…
