కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ప్రజల్లోకి…
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బస్సు యాత్ర జనవరి 16 నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన 90 అసెంబ్లీ సీట్లు లక్ష్యంగా రూట్‌మ్యాప్ బిజెపి ఎంపి డాక్టర్ లక్ష్మణ్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : తాము ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ పేరుతో ప్రజల్లోకి వెళ్తామని బిజెపి ఎంపి డా।।…
