బదిలీల ప్రమోషన్ల ప్రహసనం
‘‘ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న సందడి, ప్రాథమిక పాఠశాలల్లో చాలా నిర్బంధంగా ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు త్రికరణశుద్దిగా పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్,రంగారెడ్డి ఉపాధ్యాయ యం.ఎల్.సి కాలపరిమితి ముగిసి ఎన్నికల షెడ్యూల్ విడుదలై పార్టీల, ఉపాధ్యాయ సంఘాల నుండి పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా పాఠశాలలు సందర్శిస్తున్నప్పుడు ఉపాధ్యాయుల నుండి శరపరంపరగా వస్తున్న ప్రశ్నలకు…
