Category Uncategorized

మనుషుల తీరు

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు! మబ్బుల్లో…

మా 9 ఏళ్ల పాలనలో 17.23 లక్షల ఎకరాలకు సాగునీరు… 30.56 లక్షల ఎకరాల స్థిరీకరణ

10 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో కేవలం 5.71 లక్షల ఎకరాలకు సాగునీరు..91 వేల ఎకరాల స్థిరీకరణ మీరు సరిగ్గా ఉంటే ప్రజలు ఎందుకు ఓడిస్తారు గుజరాత్‌లో సర్దార్‌ ‌సరోవర్‌ ‌ప్రాజెక్టు పూర్తికి 56 ఏళ్లు పడితే.. కాళేశ్వరాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేశాం పాలమూరు డిపిఆర్‌ను కేంద్రానికి సమర్పించాం అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై  ఆర్థిక వైద్య ఆరోగ్య…

నమ్మేటోడు లేడు..భయపడెటోడు లేడు

11.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సిందే ఇల్లందు కాంగ్రెస్‌కు అడ్డా ఙతీవ•ఎస్‌ ‌నాయకులవి మొసలి కన్నీళ్లు ఇల్లందు హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : సిరుల తల్లి సింగరేణికి ఇల్లందు పుట్టినిల్లు అని ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా భూగర్భ గనులను…

హైదరాబాద్‌లో అట్టహాసంగా ఈ కార్‌ ‌రేసింగ్‌

‌భారీగా పోటెత్తిన రేసింగ్‌ అభిమానులు వాహన పార్కింగ్‌ ‌లేకపోవడంతో ఆందోళన సచిన్‌ ‌టెండుల్కర్‌ ‌రాక…క్రికెటర్లు, సినిమా సెలబ్రిటీలు కూడా చేరిక ఆనందంగా ఈ కార్‌ ‌రేసింగ్‌ ‌పోటీలు..అసౌకర్యాలు ఉన్నమాట నిజమే : హాజరైన మంత్రి కెటిఆర్‌ ఈ ‌కార్‌ ‌రేసింగ్‌తో బ్రాండింగ్‌ ‌పెరుగుతుంది : కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11…

దేశానికి ఎకనమిక్‌ ఇం‌జన్‌గా హైదరాబాద్‌

‌ప్రణాళికా బద్ధంగా నగర అభివృద్ధి రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి మెట్రో కారిడార్‌ ‌విస్తరణకు కేంద్రం అడ్డంకి అసెంబ్లీలో పలు ప్రశ్నలకు మంత్రి కెటిఆర్‌ ‌సమాధానం హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 11 : దేశంలోనే హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని..దేశానికి ఈ నగరం ఎకానమిక్‌ ఇం‌జిన్‌గా మారిందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఇటువంటి నగరానికి…

శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు

అంతర్గత   భద్రతలో సవాళ్లు ఎదుర్కుంటున్నాం ఉగ్రవాద మూలాలను అణిచి వేస్తున్నాం శాంతిభద్రతల పరిరక్షణలో టెక్నాలజీయే కీలకం ఐపిఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌లో హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : దేశంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే  ప్రసక్తే లేదని కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా స్పష్టం చేశారు. గత…

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ‌పదవికి ఎమ్మెల్సీ బిఆర్‌ఎస్‌ ‌బండ ప్రకాష్‌ ‌శనివారం నామినేషన్‌ ‌దాఖలు చేశారు. సంబంధిత పత్రాలను కార్యదర్శి నరసింహ చార్యులకు మంత్రులు కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, మహమూద్‌ అలీలతో కలిసి సమర్పించారు. ఈ కర్యక్రమంలో…

సచివాలయ ప్రారంభం వాయిదా…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ‌కారణంగా తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సచివాలయాన్ని  సీఎం కేసీఆర్‌ ‌పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభం చేయాలనుకున్నారు. అయితే ఇంతలో తెలుగు రాష్టాల్ల్రో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలైంది. దీంతో ఎలక్షన్‌…

విదేశీ ప్రయాణికులపై కొరోనా ఆంక్షల తొలగింపు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : కొరోనా కేసులు తగ్గుతుండడంతో అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ నెల 13 నుంచి చైనా, హాంకాంగ్‌, ‌జపాన్‌, ‌దక్షిణ కొరియా, సింగపూర్‌, ‌థాయ్‌లాండ్‌ ‌నుంచి వచ్చే ప్రయాణికులు ‘కొరోనా టెస్ట్ ‌రిపోర్ట్’‌ని సమర్పించాల్సిన అవసరంలేదని తెలిపింది. వారి ఆరోగ్య సమాచారాన్ని కూడా సేకరించాల్సిన పనిలేదని…