వైద్యరంగంలో విప్లవాత్మక నిర్ణయాలు
జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజీలు 850 నుంచి 2790కి పెరిగిన ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు జవాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : వైద్యరంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, దేశానికే ఆదర్శంగా నిలిచామని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాకో మెడికల కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న…
