విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై అస్పష్టత
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 10 : విశాఖ రైల్వే జోన్ పై స్పష్టత ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి వెనుకంజ వేసింది. రైల్వే జోన్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించడం జరిగిందని కేంద్రం…

