Category Uncategorized

కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించని కెసిఆర్‌

ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి సెక్షన్‌ 151‌ను దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం…అరెస్ట్‌లను ఖండిస్తున్నాం   టిజెఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: కొండగట్టు ఘాట్‌ ‌రోడ్డు బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు కెసిఆర్‌ ఎం‌దుకు వెళ్లడం లేదని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరామ్‌ ‌ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌…

భద్రాచలంకు 100 కోట్లు ఇస్తానని ఇవ్వలేదు

రామయ్యను మోసం చేసిన కేసీఆర్‌కు తగిన శాస్తి జరుగుతుంది ఏజన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీ 10 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చింది భద్రాచలంను అన్ని విధాలుగా అన్యాయం చేసింది టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి భద్రాచలం, ప్రజాతంత, ఫిబ్రవరి 14 : ఏజన్సీ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి…

సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌…‌గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకులు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : బంజారా/లంబాడాల ఆరాధ్య దైవం, సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌…‌దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకులు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహారాజ్‌ 284 ‌వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు లంబాడా/బంజారా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బంజారా హిల్స్‌గా పిలవబడుతున్న ప్రాంతంలో, మూడు…

ఆన్‌లైన్‌ ‌వాల్యుయేషన్‌పై ఇంటర్‌ ‌బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఆన్‌లైన్‌ ‌వాల్యుయేషన్‌కి సంబంధించి పిలిచిన టెండర్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. వాల్యుయేషన్‌ ‌చేసేందుకు ఒక్క కపెనీ మాత్రమే ముందుకొచ్చిందని పేర్కొంది. బిడ్లు రాకపోవడంతోనే పిలిచిన టెండర్‌ను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. త్వరలోనే మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించుకున్నట్లు ఇంటర్‌బోర్డు అధికారులు తెలియజేశారు.…

పుల్వామా అమరవీరులకు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 14 : పుల్వామాలో అమరులు అయిన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రద్ధాంజలిని అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో….‘‘మనం ఇదే రోజున పుల్వామాలో కోల్పోయిన మన వీర నాయకులను స్మరించుకొంటున్నాం. మనం వారి సర్వోన్నత బలిదానాన్ని ఎన్నటికీ మరువబోము. వారి సాహసం ఒక…

బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట నారాయణరెడ్డి

ఖరారు చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. హైదరాబాద్‌-‌రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ స్థానానికి వెంకట నారాయణరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మిగిలిన స్థానిక సంస్థల స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఉపాధ్యాయ, స్థానిక…

హంగ్‌ అసెంబ్లీ…!

అని నేను అనలేదు .. కాంగ్రెస్‌ ఎం‌పి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడి ఖండించిన అన్ని పార్టీలు కోమటిరెడ్డి పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌సీరియస్‌! ‌కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తాయని ఆవేదన వ్యాఖ్యలపై అధిష్టానానికి నివేదిక కోమటిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు…

ఐటీ, సీబీఐ, ఈడీ సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలు

హిండెన్‌ ‌బర్గ్‌పై కూడా చేస్తారా… బీబీసీపై ఐటీ దాడుల్ని ఖండించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఇండియాలోని బీబీసీ ఆఫీసులపై మంగళవారం ఐటీశాఖ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌లో స్పందిస్తూ…. దాడుల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితమే ప్రధాని మోదీపై బీబీసీలో డాక్యుమెంటరీ…

బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు

70 మంది ఐటీ శాఖ సిబ్బందితో దిల్లీలో సోదాలు సిబ్బంది ఫోన్లు, కంప్యూటర్లు సీజ్‌ ‌సోదాలు కాదు..సర్వే మాత్రమే : ఐటి శాఖ వివరణ దేశంలో అనధికార ఎమర్జెన్సీ : కాంగ్రెస్‌ ‌విమర్శ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 14 : దిల్లీ, ముంబైలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. 70 మంది…