కౌ హగ్ డే ప్రకటనలు దారుణం
ఎవరైనా హగ్ చేసుకుంటే ప్రాణాలు పోతే..? మండిపడ్డ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కోల్‌కతా, ఫిబ్రవరి 13 : వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగిలించుకునే దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రజల్ని ఆవు ఢీ కొంటే ఏమవుతుందో…
