‘ధరణి’తో నిషేధిత భూములు మాయం
భూ కుంభకోణాలకు అడ్డాగా కేటీఆర్ అండ్ బ్యాచ్ కాంగ్రెసు పాలన రాగానే విఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తాం హాత్• సే హాత్ జోడో యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్‌కు సవాల్ మరిపెడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 09 : నాపై ఏ ఆరోపణ ఉన్నా…
