Category Uncategorized

కారును 3 కిలోటర్లు ఈడ్చుకెళ్లిన కంటెయినర్‌

లక్నో, ఫిబ్రవరి 13 : ఉత్తరప్రదేశ్‌లోని రట్‌లో భారీ కంటైనర్‌ ‌లారీ  బీభత్సం సృష్టించింది. రట్‌లో వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును దాదాపు మూడు కిలోటర్ల దూరం వరకూ లాక్కెళ్లింది. ఈ క్రమంలో లారీ మరికొన్ని వాహనాలను కూడా ఢీకొట్టింది.కారులో ఉన్నవారితో పాటు అక్కడే ఉన్న స్థానికులు ఎంత అరిచినా…

ఏపి విజయవాడలో అంధ యువతి అమానుష హత్య

విజయవాడ, ఫిబ్రవరి 13 : మరో అమానుషం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లి…

కాశ్మీర్‌ ‌డిలిమిటేషన్‌ ‌సమర్థనీయమే

న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : దేశమంతా డి లిమిటేషన్‌ ‌జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జరగలేదు. ఇప్పుడు జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌ను ఇతర రాష్టాల్రతో పోల్చవద్దన్నారు. జమ్మూకాశ్మీర్‌ ‌విషయంలో తప్పిదం జరిగింది కాబట్టి చట్టాలు మారుస్తున్నామని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డిలిమిటీషన్‌ ‌చేయాలనేది…

ఎల్టీటీఇ ప్రభాకరన్‌ ‌బతికే ఉన్నాడు

చెన్నై, ఫిబ్రవరి 13 : తమిళ్‌ ‌నేషనలిస్ట్ ‌లీడర్‌ ‌పర నెడుమారన్‌ ‌సంచలన ప్రకటన చేశారు. ఎల్టీటీఇ చీఫ్‌ ‌వెలుపిల్ళై ప్రభాకరన్‌ ‌బతికే ఉన్నాడని ప్రకటించారు. కుటుంబసభ్యులతో ప్రభాకరన్‌ ‌టచ్‌లో ఉన్నారన్న ఆయన.. త్వరలో ప్రజల ముందుకు వస్తారని చెప్పారు. ప్రభాకరన్‌ ‌చనిపోయినట్టు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నెడుమారన్‌ అన్నారు. తాను…

34‌కు చేరిన సుప్రీమ్‌ ‌కోర్టు జడ్జిల సంఖ్య

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 13 : భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీమ్‌ ‌కోర్టులో జడ్జిల సంఖ్య 34కు చేరింది. సోమవారం నుంచి 34 మంది పూర్తిస్థాయి న్యాయమూర్తులతో పనిచేయనుంది. సుప్రీం కోర్టులో జడ్జీల నియామకానికి కొలీజియం చేసిన రెండు సిఫార్సులకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. 2019 తర్వాత, తొలిసారిగా భారత సుప్రీమ్‌ ‌కోర్టులో 34…

‌ట్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌చెప్పి చెక్కేసే యత్నం

‌బెంగళూరు, ఫిబ్రవరి 13 : తన భార్యకు ట్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌చెప్పినందుకు 40 ఏళ్ల వైద్యుడిని బెంగళూరు విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని కళ్యాణ్‌ ‌పురికి చెందిన ఓ డాక్టర్‌ ‌తన భార్యకు అక్టోబర్‌ 13, 2022‌లో ట్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌చెప్పాడు. అయితే ఇటీవల అతని భార్య పోలీసులను సంప్రదించగా ఈ విషయం…

ఆగని ఆదానీ ప్రకంపనలు

రాజ్యసభ తొలిదశ బడ్జెట్‌ ‌సెషన్‌ ‌నెలపాటు వాయిదా మార్చి 13న ప్రారంభం కానున్నట్లు ఛైర్మన్‌ ‌ప్రకటన న్యూ దిల్లీ, ఫిబ్రవరి 13 : రాజ్యసభ తొలి విడుత బడ్జెట్‌ ‌సమావేశాలు ముగిశాయి. ఛైర్మన్‌ ‌జగ్‌దీప్‌ ‌ధన్‌కర్‌.. ‌సభను మార్చి 13వ తేదీకి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు అదానీ అంశంపై చర్చకు…

శ్రీ‌నివాసమంగాపురంలో వైభవంగా కల్యాణ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఫిబ్రవరి 13 : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజున ఉదయం 8 గంటలకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా.. భక్తజన బృందాలు చెక్కభజనలు,…

రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే…

పేదలకు అండగా కాంగ్రెస్‌ ‌పార్టీ వారి కష్టాలను తెలుసుకోవడం కోసమే ఈ యాత్ర హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో అభియాన్‌ ‌పాదయాత్రలో రేవంత్‌రెడ్డి పాదయాత్రకు విశేష స్పందన మణుగూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వొస్తుందని, ప్రజలు అధైర్యపడవొద్దని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.…