ప్రభుత్వంపై ఆరోపణలకు సమాధానమేది?
విపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులివ్వకుండా ప్రధాని ప్రసంగం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నై, ఫిబ్రవరి 14 : ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే స్వయంగా అంగీకరించారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన…

