కనుమరుగై పోతున్న ఉత్తరం
నేడు పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తరం అందుబాటులో ఉన్నా దాని వినియోగం తగ్గింది. ఈ మధ్యకాలంలో ఉత్తరాలు చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లోనే చూస్తున్నాము గతంలో మంచి కబురైనా విషాదకరమైన ఘటన అయినా ఉత్తరాల ద్వారా సమాచారం ఇచ్చే వాళ్ళము. పూర్వం లేఖలను కాగితంపై రాసి పావురాలతో పంపేవారు తదనంతరం పోస్ట్ ఆఫీస్ ఏర్పడి…

