జూలైలో విశాఖపట్నం వెళుతున్నాం
ఇక అక్కడి నుంచే మన పాలన కేబినేట్ భేటీలో మంత్రులకు జగన్ స్పష్టం కొందర మంత్రుల పనితీరుపైనా అసహనం 15 బిల్లులకు కేబినెట్ ఆమోదం 2023-27 పారిశ్రామిక విధానానికి ఓకే అమరావతి,మార్చి14 : ఈ ఏడాది జూలైలో విశాఖపట్నంకు షిప్ట్ అవుతున్నామని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. జగన్ అధ్యక్షతన…
