పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో లీకేజీలు
రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు..ఆందోళనలతో కమిషన్ అత్యవసర సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14 : టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ పేపర్ లీకేజీ…
