మహారాష్ట్ర రాకీయాల్లో బ్లాక్ డే అన్న శివసేన ఎంపి సంజయ్ రౌత్
ఫిరాయించిన ఎమ్మెల్యేలు వెనక్కి రావాలన్న శరద్ పవార్ అజిత్ పవార్‌పై శివసేన, శరద్ పవార్ మండిపాటు యథాతథంగా బెంగుళూరు విపక్షాల సమావేశం ఉంటుందని స్పష్టం ముంబై, జూలై 3 : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను వీడి ఆయన మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపడం మహారాష్ట్ర రాజకీయాల్లో బ్లాక్ డేగా శివసేన ఎంపీ…
