Category Uncategorized

ఖమ్మం సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు

అన్ని అడ్డంకులు అధిగమించి ప్రజలు తరలివొచ్చారు ఒక్క ఎకరాకు కూడా కృష్ణా జలాలు రాలేదు బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సిఎల్‌పి నేత భట్టి   ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  అనేక ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  ఆగ్రహం వ్యక్తం…

బిజెపిపై ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్టు సడలుతున్నదా.. లేక రాజీ పడుతుందా ..?

ఇకపోతే నాయకుల మధ్య సయోధ్యకు ఆ పార్టీ పడుతున్న పాట్లు ఏంటన్నది హర్యాన గవర్నర్‌ ‌దత్తాత్రేయతో ఈటల, జితేందర్‌రెడ్డి మంతనాలు. కరుడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సైనికుడైన దత్తాత్రేయ గవర్నర్‌ ‌హోదాలో ఉండి మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌దగ్గరకు వెళ్ళి వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేయాల్సి రావడమంటేనే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌క్రమశిక్షణ…

అధికార కేంద్రం చుట్టూ అవకాశవాద రాజకీయాలు!

దేశంలో అధికారమే పరమావధిగా జరుగుతున్న చీలికల గురించి..పెదవి విరుస్తున్న ఆయా పార్టీలు గతంలోనూ.. ఇప్పుడు జరిగిన, జరుగుతున్న పరిణామాలపై చర్చించాలి. మహారాష్ట్రలో జరిగిన తిరుగుబాటు రాజకీయాలు మన ప్రసాజ్వామ్య వ్యవస్థలో కొత్తగా జరుగుతున్న పరిణామాలు కావని కూడా గుర్తించాలి. శరద్‌ ‌పవార్‌ ‌కాంగ్రెస్‌ను చీల్చి బలయకు వొచ్చిన వారే. కాంగ్రెస్‌ ‌హయాంలోనే ఇలాంటి అనేకానేక అవలక్షణాలు…

ఉత్సవాల వరుసలు… పట్టాలెక్కని సర్కార్‌ ‌సదువులు

పాఠశాల స్థాయిలో విద్యార్థులలో పఠనాసక్తి పెంచాలనే లక్ష్యం పై ప్రభుత్వం శ్రద్ధ చూపటం ఆహ్వానించతగిన పరిణామం. ఇందుకోసం జూన్‌ 26 ‌నుండి జూలై నెల చివర వరకు ప్రత్యేక కార్యక్రమం అమలుకు ప్రభుత్వం హడావుడిగా ఆదేశాలు జారీ చేసింది. పఠనమనేది పాఠశాల స్థాయిలో విద్యార్థులు సాధించాల్సిన నాలుగు ప్రధాన సామర్ధ్యాలలో ఒకటి. నేడు ప్రాథమిక, ప్రాథమికోన్నత,…

బి టీమ్‌తోనే పోటీ ..

ఒక వైపు గోలకొండపైన కాషాయ జంఢాను ఎగురవేసేందుకు భారతీయ జనతాపార్టీ వ్యూహ రచన చేస్తుంటే, ఆ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్‌ ‌విస్తృత ప్రచారం చేస్తోంది. కర్ణాటక  ఎన్నికల తర్వాత  తెలంగాణలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తన పంథా మార్చుకుంటోంది బిజెపి. రాష్ట్రంలో కేంద్ర నాయకుల పర్యటనలతోపాటు, రాష్ట్రపార్టీ రథసారథిని కూడా మార్చే ఆలోచనలో ఉంది.…

రాయల సీమకు నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా

విజయవాడ, జూలై 3 : నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన వాటా కోసం పోరాటం కోసం ఈనెల 28న ఛలో ఢిల్లీకి రాయలసీమ స్టీరింగ్‌ ‌కమిటీ చైర్మన్‌ ‌బైరెడ్డి రాజశేఖర్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై బైరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. గతంలో కర్నూలు రాజధానిగా పెట్టి మళ్లీ హైదరాబాద్‌…

‌ప్రధాని ఇంటిపై ఎగిరిన డ్రోన్‌ ‌లాంటి పదార్థం

న్యూ దిల్లీ, జూలై 3 : దేశ రాజధాని దిల్లీలో ఉన్న ప్రధాని మోదీ నివాసంపై ఓ గుర్తు తెలియని వస్తువు ఎగిరినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువుల్ని పోలీసులు గుర్తించలేదు. డ్రోన్‌ ‌లాంటి ఒక వస్తువు ప్రధాని మోదీ ఇంటిపై ఎగురుతున్నట్లు తెల్లవారుజామున 5 గంటలకు పీసీఆర్‌ ‌ఫోన్‌ ‌కాల్‌ ‌వచ్చిందని…

వైబి చవాన్‌కు ఎన్సీపీ చీఫ్‌ ‌శరద్‌ ‌పవార్‌ ‌నివాళి

ముంబై, జూలై 3 : మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్‌కు నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ  అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్‌ ‌ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ ఉదయం మంబై నుంచి సతారా జిల్లాలోని కరాడ్‌కు చేరుకుని యశ్వంత్‌రావు చవాన్‌ ‌సమాధిని సందర్శించారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలను ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా…

భార్య శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన భర్త

మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన వైనం భోపాల్‌, ‌జూలై 3 : మధ్యప్రదేశ్‌ ‌రేవా జిల్లాలో 40 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. హహిళ మృతదేహాన్ని భర్త రెండు రోజులపాటూ ఫ్రీజర్‌లోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రేవా పరిధిలోని జివులా గ్రామానికి…