Category Uncategorized

రెండేళ్లలో మూడో వంతు టెక్నాలజీ రంగ ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : నాస్కామ్‌ ‌ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే సృష్టించినట్లు మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. సోమవారం కోకాపేటలో మైక్రోచిప్‌ ‌టెక్నాలజీ డిజైన్‌ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని అన్నారు. పారిశ్రామికవేత్తలకు…

ఎన్నికల రాజకీయం – ఉమ్మడి పౌర స్మృతి -ఎవరి కోసం?

 ఇంకో  సంవత్సరం లోపు సారస్వత ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఉమ్మడి పౌర స్మృతి  అనే  వివాదాన్ని రాజకీయ రంగంమీదకు తీసుకురావాలనేదే మొత్తం ఆలోచనగా మోదీ  గారి ప్రసంగం వెల్లడి చేస్తోంది. నిజానికి, UCC ను కేవలం ముస్లింలు మాత్రమే వ్యతిరేస్తూ వున్నారని ముందుకు తీసుకు రావటం ద్వారా, ఈ దేశంలోని అసంఖ్యాక SC, ST, OBC, ఇతర మైనారిటీల వైవిధ్యమైన అంశాలు, హక్కులు గురించీ…

మహరాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం

బుల్దానాలో బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం 25 మంది ప్రయాణికుల సజీవదహనం ప్రమాదం నుంచి బయటపడ్డ డ్రైవర్‌, ‌క్లీనర్‌ ‌సహాయక చర్యలతో పాటు దర్యాప్టు చేపట్టిన పోలీసులు ఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతి ముంబై, జూలై 1 : మహారాష్ట్రలోని  బుల్దానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం వేకువజామున 1.30…

కాలిపోయిన ప్రయాణికుల గుర్తింపునకు చర్యలు

ప్రమాదంపై దర్యాప్తు…మృతుల కుటుంబాలకు 7 లక్షల పరిహారం అవసరమైతే డిఎన్‌ఎ ‌టెస్ట్ ‌చేస్తామన్న రాష్ట్ర డిప్యూటీ సిఎం ఫడ్నవీస్‌ ‌ముంబై, జూలై 1 : మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌తీవ్ర దిగ్భ్రాతి…

మీ అంకిత భావం సమాజానికి ఆశ, బలాన్ని ఇస్తుంది

డాక్టర్ల దినోత్సవం  సందర్భంగా వైద్యులకు ప్రధాని శుభాకాంక్షలు న్యూ దిల్లీ, జూలై 1 : జూలై 1వ తేదీ డాక్టర్ల దినోత్సవం  సందర్భంగా ప్రధాని మోడీ తన ట్వీట్‌లో డాక్టర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్‌లో ‘డాక్టర్స్ ‌డే సందర్భంగా మొత్తం వైద్యుల సంఘానికి నా ప్రగాఢ కృతజ్ఞతలు. మహమ్మారి సమయంలో వైద్యులు ధైర్యానికి,…

జూలై 20 నుంచి పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు

పాత భవనంలో ప్రారంభమై ఆగస్టు 11న కొత్త భవనంలో ముగియనున్న సెషన్‌ న్యూ దిల్లీ, జూలై 1 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషీ శనివారం ఓ ట్వీట్‌ ‌ద్వారా తెలిపారు. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ…

షర్మిలను నెత్తినెట్టుకుని ఊరేగాల్సిన ఖర్మ లేదు

రాజశేఖర్‌ ‌రెడ్డిని ఎత్తుకునే కాంగ్రెస్‌ ‌తప్పు చేసింది మాజీ ఎంపి చింతామోహన్‌ ‌సంచలన వ్యాఖ్యలు తిరుపతి, జూలై 1 :  కాంగ్రెస్‌ ‌పార్టీలోకి వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల  చేరుతారంటూ వస్తున్న వార్తపై తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్‌  ‌తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అ‌గ్ర నేతలు ఎవరూ కూడా షర్మిల కోసం ఇడుపులపాయకు రావటం…

ఇం‌ద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

విజయవాడ, జూలై 1 : ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా తొలి రోజు అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు ఉత్సవాలు జరిగే మూడు రోజులపాటు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.…

గన్నవరంలో దిగనున్న రాహుల్‌ ‌గాంధీ

ఖమ్మం సభకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రాక విజయవాడ, జూలై 1 : ఖమ్మం సభకోసం కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ విజయవాడలో దిగి హెలికాప్టర్‌లో ఖమ్మం వెళ్లనున్నారు.  సీనియర్‌ ‌నేత మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర ఆదివారం ఖమ్మంలో ముగియనుంది. పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని కాంగ్రెస్‌ ‌పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. భారీ బహిరంగ సభకు…