Category Uncategorized

డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేళ్లలో చేశాం

పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించిన ఘనత కెసిఆర్‌ ‌దే ఉద్యమ పునాదికి న్యాయం జరుగుతుంది పోడు భూముల హక్కు పత్రాలను పంపిణీ చేసిన మంత్రులు కేటీఆర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌ ఆకస్మికంగా మరణించిన కారోబార్‌ ‌కుటుంబానికి మంత్రి కెటిఆర్‌ ‌భరోసా…వ్యవసాయ కళాశాలలో భార్యకు ఉద్యోగం సిరిసిల్ల , ప్రజాతంత్ర, జూలై  6 :  70 ఎండ్లలో…

బీజేపీని, బీఆర్‌ఎస్‌ను వేరుగా చూడొద్దు

ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కునేందుకు సంసిద్ధం కావాలి పార్టీ శ్రేణులకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపు మాది పేద పార్టీ…ప్రజాబలంతోనే ఆ రెండు ధనిక పార్టీలను ఎదుర్కుంటామన్న రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : బీజేపీని, బీఆర్‌ఎస్‌ను వేరుగా చూడొద్దని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. రెండు పార్టీలూ ఎన్నికల చట్టాల్లో…

కాంగ్రెస్‌ ‌భూమి డిక్లరేషన్‌

‌గురువారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో విడుదల చేసిన భూమి డిక్లరేషన్‌లోని అంశాలు : 1. ధరణిలో తప్పుల వలన లక్షల మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ-వ్యవస్థను రద్దు చేసి దీని స్థానంలో భూమి వాస్తవ పరిస్థితికి       అద్దంపట్టి, తప్పులు లేని, అందరికీ అందుబాటులో ఉండే కొత్త…

త్వరలో ‘ధరణి ఫైల్స్’..

ఆధారాలతో పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ధరణి పోర్టల్‌తో కెసిఆర్‌ ‌కుటుంబం దోచుకుంటున్నది అందుకే రద్దు చేస్తామంటే భయపడుతున్నారు కేంద్రం తలుచుకుంటే ధరణి వెనకున్న ఆర్థిక నేరాలు బహిర్గతం చేయొచ్చు పెట్టుబడిదారులు ఎవరో కేంద్రం నిగ్గు తేల్చాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి భూమి డిక్లరేషన్‌ ‌విడుదల చేసిన పిసిసి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 :…

గుణాత్మ‌క విలువ‌ల వైపు ఆలోచ‌న‌…

సంక్షోభ శిఖ‌రం మీద గాయాల చ‌రిత్ర‌గా వ‌ర్త‌మాన జీవితం మారింది. ప్ర‌మాద సూచిక‌ల‌ను మోస్తున్న గుండెలే ఎక్కువ‌. త‌ల్ల‌డిల్లి ఎగ‌బాకే ఆలోచ‌న‌ల‌తో నిత్య‌యుద్ధం ఎవ‌రికీ త‌ప్ప‌డం లేదు. వేద‌న క‌న్నీటి బొట్టైప‌‌డిన చోట స‌ముదాయించి న‌డిపించే దృశ్యాలు అంత‌ర్థాన‌మైపోతే క‌విత్వం ప‌రామ‌ర్శ‌గా మారింది. వేద‌న‌ల‌, సంవేద‌న‌ల స‌మ‌న్వ‌యంగా మాన‌వీయ విలువ‌ల అనుభ‌వాత్మ‌క‌త‌తో డా. సిహెచ్ ఆంజ‌నేయులు…

ప్రతిదినం ప్రజాహితం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి శ్రమిస్తున్న తీరును డైరీ రూపంలో తెలియజేసే ప్రక్రియ ఒక మంచి పరిణామం అని మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా, అంతరాష్ట్ర…

బిజెపి అధికారంలోకి రావడం ఖాయం: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. బీజేపీని ఎవరూ వీడరని ఈటల రాజేందర్‌ ‌పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ మధ్య అవగాహన ఉందనేది…

అనారోగ్యం వల్లే కేబినేట్‌కు దూరం

రాజీనామా వార్తలు సరికాదు నేను ఎప్పుడూ ఏ పదవీ అడగలేదు క్రమశిక్షణ గలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా ప్రధాని వరంగల్‌ ‌సభ తరవాత పార్టీ పగ్గాలు వి•డియాతో కేంద్ర మంత్రి కిషన్‌ ‌‌రెడ్డి ప్రధాని పర్యటన ఏర్పాట్లకు గాను మూడు రోజులు వరంల్‌లోనే మకాం న్యూ దిల్లీ, జూలై 5 : అనారోగ్యం వల్లే…

ఆరోగ్య తెలంగాణ

‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం మూడంటే మూడే డయాలసిస్‌ ‌సెంటర్లు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం పేషంట్లు పడుతున్న బాధలను గుర్తించి 104 డయాలసిస్‌ ‌సెంటర్లను అందుబాటు లోకి తెచ్చింది. కేసీఆర్‌ ఉదార హృదయంతో డయాలసిస్‌ ‌పేషంట్లకు ఆసరా పింఛన్లు సైతం అందిస్తుండటంతో వారికెంతో ఊరట లభించింది. వీరికి ఉచిత బస్‌ ‌పాస్‌ ‌సౌకర్యం కూడా అందుబాటులో…