నా విద లేనిపోనివి ప్రచారం చేశారు
పార్టీలో కొందరు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు కిషన్ రెడ్డినయినా పనిచేసుకోనీయండి బిజెపి ఎంపి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశానన్న బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పితూరీలు మోసారని మండిపడ్డారు. తన వి•ద…
