సుఖేష్ చంద్రశేఖర్‌కు మంత్రి కెటిఆర్ లీగల్ నోటీస్
తగ్గేదే లేదంటూ ఘాటుగా స్పందించిన సుఖేష్ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ వెల్లడి న్యూ దిల్లీ, జూలై 20 : మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసుకు జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్పందించారు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. తన వద్ద ఆధారాలున్నాయని.. దర్యాప్తునకు…
