వొచ్చే 25 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యం
ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా మారనున్న ఇండియా ‘స్కామ్’లతో బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేసిన యూపీఏ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ‘రోజ్‌గార్ మేలా’ వర్చువల్‌గా యువతకు ప్రధాని జాబ్ లెటర్‌లు అందజేత న్యూ దిల్లీ, జూలై 22 : ప్రపంచంలోని మూడో ఆర్థిక దేశంగా భారత్ మారనుందని ప్రధాని నరేంద్ర…
